10, జూన్ 2018, ఆదివారం

నాగోలులోని కాశీ విశ్వేశ్వర్యాలయ బ్రహ్మోత్సవాల -0-6-2018 ఆదివారము ఉదయం 10 గంట లకు

నాగోలులోని కాశీ విశ్వేశ్వర్యాలయ బ్రహ్మోత్సవాల భాగంగా పంచాక్షరీ జప యజ్ఞం 10-6-2018 ఆదివారము ఉదయం 10 గంట లకు ప్రారంభం కాగలదు .ఈ జప యగ్నములో పాల్గొను భక్తులు దెవాలయమునకు ఆదివారం ఉదయం రావలసినడిగా కొరుచున్నము .పంచపాత్ర ఉద్ధరణ పళ్ళెము రుద్రాక్షమాలలతో రావలసినదిగా.కోరుచున్నాము. సంకల్పవిధానపాత్రము మంత్రజలపాత్రదేవాలయములో ఇవ్వబడును.జపానుష్ఠానము తరువాత భోజనము చేసి వెళ్లవచ్చును



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి